Mobile Popup Ad
Mobile Popup Ad

వైఎస్ జగన్ మాజీ సీపీఆర్వో పూడి శ్రీహరి అరెస్ట్

కలం, వెబ్ డెస్క్: వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మాజీ సీపీఆర్వో పూడి శ్రీహరి అరెస్ట్ (Pudi Srihari) అయ్యారు. వైసీపీ హయాంలో మాజీ సీఎం జగన్ సీపీఆర్వో (CPRO)గా పని చేసిన శ్రీహరి.. ప్రస్తుతం వైసీపీ మీడియా విభాగం ప్రధాన కార్యదర్శిగా వ్యవహరిస్తున్నారు. సీఎం చంద్రబాబును ఉద్దేశించి సోషల్ మీడియాలో యానిమేషన్ పోస్టులు పెట్టిన కారణంగా చిత్తూరులో కేసు నమోదు అయింది. దీంతో శ్రీహరిని పోలీసులు అదుపులోకి తీసుకుని.. అతడి వద్ద నుంచి సెల్‌ఫోన్‌, ల్యాప్‌టాప్‌ స్వాధీనం చేసుకున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>