కలం వెబ్ డెస్క్ : ఏపీ మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్(YS Jagan) బుధవారం స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. ఆయన జ్వరంతో బాధ పడుతున్నట్లు సమాచారం. ఈ మేరకు వైద్యులు పరీక్షించి ఆయనను విశ్రాంతి తీసుకోవాలని సూచించారు. దీంతో నేడు వైఎస్ జగన్ పులివెందుల(Pulivendula)లో పార్టీ కార్యక్రమాలన్నీ రద్దు చేసుకున్నారు. ఈ విషయాన్ని పార్టీ సోషల్ మీడియా అధికారిక ఖాతా నుంచి వెల్లడించారు.
Read Also: మాట నిలబెట్టుకున్న పవన్.. నాగేశ్వరమ్మతో ఆత్మీయ సంభాషణ
Follow Us On: X(Twitter)


