Mobile Popup Ad
Mobile Popup Ad

ఇరాన్‌తో యుద్ధం.. అమెరికా కీలక ప్రకటన

కలం, వెబ్ డెస్క్ : ఇరాన్ – యూఎస్ (US – Iran) మధ్య తీవ్ర ఉద్రిక్తతలకు ఎండ్ కార్డ్ పడింది. పశ్చిమాసియాలో యుద్దం నిలిపివేస్తున్నట్లు అమెరికా వైట్ హౌజ్ కీలక ప్రకటన విడుదల చేసింది. ఇరాన్ తో యుద్ధం ముగిసిపోయినట్లుగా పరిగణిస్తున్నట్లు అధికారికంగా వెల్లడించింది. ఆ దేశంతో యుద్ధం కొనసాగించడానికి అమెరికా కాంగ్రెస్ నుంచి 60 రోజుల్లోగా అనుమతి పొందాల్సి ఉంటుంది. ఈ గడువు మే 1 (శుక్రవారం) తో ముగియడంతో శ్వేత సౌధం యుద్ధం ముగింపుపై ప్రకటన చేసింది. మరోవైపు, అమెరికా అధ్యక్షుడు కాంగ్రెస్ సభ్యులపై విమర్శలు చేశారు. ప్రతిపక్ష సభ్యులు దేశ భక్తులు కాదని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>