వందేమాతరానికి చట్టపరమైన రక్షణ

కలం, వెబ్ డెస్క్‌ : దేశ జాతీయ గేయం ‘వందే మాతరం’ (Vande Mataram Act) ఆలాపనకు చట్టపరమైన రక్షణ కల్పిస్తూ రూపొందించిన నూతన బిల్లుకు రాష్ట్రపతి ఆమోదముద్ర వేశారు. దీని ద్వారా ‘జనగణమన’తో పాటు ‘వందే మాతరం’కూ సమాన స్థాయి లభించింది. ఈ చట్టం ప్రకారం గేయ ఆలాపనను ఉద్దేశపూర్వకంగా అడ్డుకున్నా, అంతరాయం కలిగించినా తీవ్ర నేరంగా పరిగణిస్తారు. జాతీయ గౌరవ అవమాన నిరోధక చట్టం–1971లో చేసిన ఈ కీలక సవరణ ద్వారా నిందితులకు గరిష్ఠంగా మూడేళ్ల వరకు జైలు శిక్ష, జరిమానా లేదా రెండూ విధించే అవకాశముంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>