epaper
Wednesday, February 18, 2026
epaper

మనసంతా నువ్వే గ్రాండ్ రీ రిలీజ్.. ఉదయ్ కిరణ్ మేనకోడలు ఎమోషనల్ వీడియో

కలం, సినిమా : ఉదయ్ కిరణ్ (Uday Kiran) కెరీర్ లో బిగ్గెస్ట్ సూపర్ హిట్ మూవీ “మనసంతా నువ్వే” (Manasantha Nuvve). 25 సంవత్సరాల తర్వాత మళ్లీ థియేటర్లలో గ్రాండ్ రీ-రిలీజ్‌కి సిద్ధమవుతోంది. ఫిబ్రవరి 14న వాలెంటైన్స్‌డే సందర్భంగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సందర్భంగా హీరో ఉదయ్ కిరణ్ మేనకోడలు మహతి (Mahathi) ఇంట్రెస్టింగ్ వీడియో బైట్ షేర్ చేసింది.

మహతి మాట్లాడుతూ.. ఈ ఫిబ్రవరి 14 చాలా స్పెషల్‌గా ఉంటుంది. మనసంతా నువ్వే (Manasantha Nuvve) మరోసారి థియేటర్స్‌లోకి రాబోతుంది. అప్పట్లో ఈ మూవీ విడుదల సమయానికి నేను రెండు నెలల పాపను.. 25 సంవత్సరాల తరువాత మళ్ళీ మనసంతా నువ్వే థియేటర్స్‌లోకి రావడం ఎంతో హ్యాపీగా ఉంది. ఈ సినిమా ఇప్పటికే చాలా సార్లు చూసాను. మీ అందరితో కలిసి మరోసారి చూసేందుకు సిద్దంగా ఉన్నట్లు తెలిపింది.

Read Also: మోహన్ బాబుకు హైకోర్టు షాక్​

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>