Mobile Popup Ad
Mobile Popup Ad

వాజేడులో గన్ మిస్ ఫైర్.. ఇద్దరు జవాన్లకు గాయాలు

కలం, వరంగల్ బ్యూరో: ములుగు(Mulugu) జిల్లాలో పోలీసుల గన్ మిస్ ఫైర్ (Gun Misfire) కావడంతో ఇద్దరు సీఆర్పీఎఫ్ జవాన్ల (CRPF Jawans) కు తీవ్ర గాయాలు అయ్యాయి. వాజేడు పోలీస్ స్టేషన్ లోని  CRPF క్యాంపులో UGBL అనే కొత్త రకం గన్ క్లీన్ చేస్తున్న క్రమంలో ఒక్కసారిగా మిస్ ఫైర్ అయినట్లు సమాచారం. దీంతో ఇద్దరు జవాన్లకు వీపు, భుజం, నడుము భాగాల్లో గాయాలైనట్లు తెలుస్తుంది. బాధితులను స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించగా, మెరుగైన వైద్యం కోసం ములుగు వైద్యశాలకు డాక్టర్లు రెఫర్ చేసినట్లు సమాచారం.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>