పశ్చిమాసియా యుద్ధం.. ఫోన్‌లో మాట్లాడుకున్న ట్రంప్, పుతిన్

కలం, వెబ్ డెస్క్: పశ్చిమాసియాలో యుద్ధ మేఘాలు కమ్ముకున్న నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Trump), రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఫోన్ ద్వారా కీలక చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. ఈ సంభాషణలో ఇరు నేతలు ఇరాన్ యుద్ధం (Iran War), ఉక్రెయిన్ సంక్షోభంపై చర్చించినట్లు సమాచారం. ఈ సందర్భంగా ఇరాన్‌తో యుద్ధాన్ని ముగించే దిశగా పుతిన్ ఒక కీలక ప్రతిపాదనను ట్రంప్ ముందు ఉంచారు. ఇరాన్ వద్ద ఉన్న యురేనియం నిల్వలను రష్యాకు తరలించాలని, తద్వారా అణు ముప్పును నివారించవచ్చని పుతిన్ సూచించారు. అయితే, ఈ ప్రతిపాదనను ట్రంప్ తిరస్కరించినట్లు తెలుస్తోంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>