Mobile Popup Ad
Mobile Popup Ad

మున్సిప‌ల్ ఎన్నిక‌ల్లో ట్రాన్స్ జెండ‌ర్ ఘ‌న‌ విజ‌యం

క‌లం, వెబ్ డెస్క్‌: మున్సిప‌ల్ ఎన్నిక‌ల్లో (Municipal Elections) ఓ ట్రాన్స్ జెండ‌ర్ ప్రధాన పార్టీల అభ్యర్ధులకు షాకిచ్చారు. చిట్యాల(Chityal) మున్సిపాలిటీలో ఒకటో వార్డులో ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేసిన ట్రాన్స్ జెండర్ నాగిళ్ల సుధాకర్ అలియాస్ అశ్విని ఘ‌న‌ విజయం సాధించి అందరిని ఆశ్చర్యపరిచారు. శివనేనిగూడెనికి చెందిన అశ్విని సామాజిక మార్పు కోసం, ప్రజల సమస్యల పరిష్కారం కోసం తాను పోటీ చేస్తున్నాన‌ని గ‌తంలో వెల్ల‌డించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>