కలం, వెబ్ డెస్క్: ఏపీలోని అల్లూరి జిల్లా (Alluri District) అనంతగిరి మండలం మూలగుమ్మిలో గురువారం తీవ్ర విషాదం నెలకొంది. మూలగుమ్మిలో సెల్ఫీ తీసుకుంటూ జలపాతంలో నలుగురు బాలికలు జారిపోయారు. జలపాతంలో పడి ముగ్గురు అక్కడికక్కడే మృతి (Teenage Girls Die) చెందగా.. మరో బాలిక అంజలి పరిస్థితి విషమంగా ఉంది. మృతులు త్రిష(17), రత్నకుమారి(16), పవిత్ర(16)లను హుకుంపేట మండలం జుంబువలస వాసులుగా గుర్తించారు. వీరంత ఇటీవలే ఇంటర్మీడియట్ పరీక్షలు రాశారు.
Read Also: బీ అలర్ట్.. హెల్మెట్ లేకపోతే ఇక లైసెన్స్ కట్
Follow Us On : WhatsApp

