కలం వెబ్ డెస్క్ : ఛత్తీస్‌గఢ్(Chhattisgarh)లో మరోసారి ఎదురుకాల్పులతో కలకలం రేగింది. సుక్మా జిల్లా(Sukma District) గొల్లపల్లి అటవీ ప్రాంతంలో గురువారం ఉదయం మావోయిస్టులు , భద్రతా బలగాల(Security Forces)కు మధ్య కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో ముగ్గురు మావోయిస్టులు మృతి చెందారు. మృతుల్లో ఒక మహిళ ఉన్నారు. కాల్పులు ఇంకా కొనసాగుతున్నట్లు సమాచారం.
Read Also: సీఎం చంద్రబాబుకు ‘బిజినెస్ రిఫార్మర్ ఆఫ్ ది ఇయర్-2025’ అవార్డు
Follow Us On : WhatsApp


