అజారుద్దీన్​, కోదండరాంలను ఎమ్మెల్సీలుగా నియమిస్తూ జీవో విడుదల

కలం, వెబ్​ డెస్క్ : తెలంగాణలో ఎంతో కాలంగా పెండింగ్​ లో ఉన్న అజారుద్దీన్ (Azharuddin), కోదండరాం ల గవర్నర్ కోటా ఎమ్మెల్సీ నియామకాలకు గవర్నర్​ శివప్రతాప్ శుక్లా ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో వారిద్దరిని ఎమ్మెల్సీలుగా నియమిస్తూ తెలంగాణ ప్రభుత్వం అధికారిక జీవో విడుదల చేసింది. సుమారు 8 నెలల పాటు గవర్నర్​ వద్ద పెండింగ్ లో ఉన్న ఫైలుపై గవర్నర్​ సంతకం చేయడంతో లైన్​ క్లియర్​ అయింది. గవర్నర్​ ఓకే చెప్పడంతో రాష్ట్ర ప్రభుత్వం వారికి పదవులు కేటాయిస్తూ జీవో జారీ చేసింది.

Read Also: సైబర్ సెక్యూరిటీ బ్యూరో భారీ ఆపరేషన్.. 300 ప్రత్యేక బృందాలతో దాడులు

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>