Mobile Popup Ad
Mobile Popup Ad

వామ్మో ఎకరం రూ.237 కోట్లు.. రాయదుర్గంలో రికార్డు ధర

కలం, వెబ్ డెస్క్ : భూమి బంగారం కాదు అంతకుమించి. తెలంగాణ (Telangana Land) భూవేలంలో కొత్త రికార్డులు బద్దలవుతున్నాయి. రాయదుర్గంలో ఎకరం ఏకంగా రూ.237 కోట్ల ధర పలికింది. రాయదుర్గం సర్వే నం. 83/1 లో 6 ఎకరాల 29 గుంటలకు టీజీఐఐసీ వేలం నిర్వహించింది. ఈ వేలంలో ఎకరం రూ. 237 కోట్లకు అమ్ముడుపోయింది. గతేడాది ఇదే ప్రాంతంలో ఎకరం భూమి రూ.177 కోట్ల రికార్డు ధర పలికింది.

Read Also: ‘పెద్ది’ గురించి రామ్ చరణ్‌ను అడిగిన ప్రధాని మోదీ

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>