Mobile Popup Ad
Mobile Popup Ad

జీహెచ్ఎంసీలోకి కొత్త మున్సిపాలిటీలు

కలం డెస్క్ : నగరానికి ఆనుకుని ఉన్న ఔటర్ రింగు రోడ్డుతో కలిసి ఉన్న 27 మునిసిపాలిటీలను గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్‌(GHMC)లో విలీనం చేస్తూ రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయం తీసుకున్నది. వీటి విలీనంతో మరింతగా విస్తరించే జీహెచ్ఎంసీని భవిష్యత్తులో ఒకే మున్సిపల్ కార్పొరేషన్‌గా ఉంచాలా?.. లేక విభజించాలా?.. అనే విషయంలో ఇప్పటికి నిర్ణయం తీసుకోలేదని, ప్రస్తుతానికి 27 మున్సిపాలిటీలను జీహెచ్ఎంసీలో విలీనం చేయడానికి మాత్రమే క్యాబినెట్ ఆమోదం తెలిపిందని మంత్రి శ్రీధర్‌బాబు తెలిపారు.

ఈ నిర్ణయంతో GHMC లో కలిసే మున్సిపాలిటీలు ఇవే :

1. పెద్ద అంబర్ పేట్
2. జల్‌పల్లి
3. శంషాబాద్
4. తుర్కయాంజల్
5. మణికొండ
6. నార్సింగి
7. ఆదిభట్ల
8. తుక్కుగూడ
9. దమ్మాయిగూడ
10. మేడ్చల్
11. నాగారం
12. పోచారం
13. ఘట్‌కేసర్
14. గుండ్ల పోచంపల్లి
15. తూంకుంట
16. కొంపల్లి
17. దుండిగల్
18. బొల్లారం
19. తెల్లాపూర్
20. అమీన్‌పూర్
21. బడంగ్‌పేట్
22. బండ్లగూడజాగీర్
23. మీర్‌పేట్
24. బోడుప్పల్
25. పీర్జాదిగూడ
26. జవహర్‌నగర్
27. నిజాంపేట్

Read Also: తెలంగాణ క్యాబినెట్ కీలక నిర్ణయాలు

Follow Us on: Youtube

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>