Mobile Popup Ad
Mobile Popup Ad

తెలంగాణ శాసనసభ నిరవధిక వాయిదా.. 10 రోజులు, 82 గంటల చర్చ

కలం, వెబ్ డెస్క్: తెలంగాణ శాసన సభ (Telangana Assembly) నిరవధికంగా వాయిదా పడింది. తెలంగాణ శాసనసభ సమావేశాలు ద్రవ్య వినిమయ బిల్లుకు ఆమోదం తెలపడంతో నిరవధికంగా వాయిదా పడ్డాయి. మొత్తం 10 పని దినాలపాటు జరిగిన ఈ సమావేశాలు 82 గంటల 47 నిమిషాలపాటు సుదీర్ఘంగా సాగాయి. ఈ విడతలో ప్రభుత్వం మొత్తం 11 బిల్లులను సభలో ప్రవేశపెట్టగా, అందులో 10 బిల్లులకు అసెంబ్లీ ఆమోదముద్ర వేసింది. అయితే ఒక బిల్లుపై మరింత లోతైన చర్చ అవసరమని భావించిన సభ, దానిని సెలెక్ట్ కమిటీకి సిఫార్సు చేస్తూ నిర్ణయం తీసుకుంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>