కలం, డెస్క్ : తమిళనాడు బీజేపీ అగ్ర నేత అన్నామలై (Annamalai) షాకింగ్ నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం అన్నామలై ఆరు నియోజకవర్గాలకు ఇన్ చార్జిగా ఉన్నారు. తాజాగా ఆ బాధ్యతల నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించారు. తన తండ్రి అనారోగ్య సమస్యల వల్లే తప్పుకుంటున్నట్టు తెలిపారు అన్నామలై. అన్నామలై తమిళనాడు బీజేపీ చీఫ్ గా గత అసెంబ్లీ ఎన్నికల వరకు కొనసాగారు. పార్టీ దారుణంగా ఓడిపోవడంతో ఆ బాధ్యతల నుంచి తప్పుకున్నారు. కానీ అన్నామలైకు తమిళనాడులోనే కాకుండా దేశ వ్యాప్తంగా గుర్తింపు ఉంది.
Read Also: మణిపూర్ సీఎంగా యమ్నం ఖేమ్చంద్!
Follow Us On: X(Twitter)


