కలం, వెబ్ డెస్క్: అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా జరగబోయే టీ20 వరల్డ్ కప్ 2026లో(T20 World Cup 2026) న్యూజిలాండ్ టాస్ గెల్చింది. ఆ జట్టు కెప్టెన్ మిచెల్ శాంట్నర్ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. దీంతో కాసేపట్లో భారత్ మొదట బ్యాటింగ్‌కు దిగనుంది. కాగా, అంతకుముందు ట్రోఫీని విన్నింగ్ కెప్టెన్లు ధోనీ, రోహిత్ శర్మ తీసుకొచ్చారు.
తుది జట్లు :
భారత్ : అభిషేక్ శర్మ, సంజు శాంసన్(వికెట్ కీపర్), ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్(కెప్టెన్), తిలక్ వర్మ, హార్ధిక్ పాండ్యా, శివమ్ దూబె, అక్షర్ పటేల్, వరుణ్ చక్రవర్తి, అర్షదీప్ సింగ్, బుమ్రా.
న్యూజిలాండ్ : టిమ్ సీఫర్ట్(వికెట్ కీపర్), ఫిన్ అలెన్, రచిన్ రవీంద్ర, గ్లెన్ ఫిలిప్స్, మార్క్ చాప్మన్, డారిల్ మిచెల్, జేమ్స్ నీషమ్, మిచెల్ శాంట్నర్(కెప్టెన్), మాట్ హెన్రీ, ఫెర్గూసన్, జాకబ్ డఫీ.
Read Also: టీ20 వరల్డ్ కప్ 2026 ఫైనల్ : కలవరపెడుతున్న టాస్ హిస్టరీ!
Follow Us On: Facebook

