epaper
Thursday, January 15, 2026
spot_img
epaper

ఢిల్లీ కాలుష్యంపై ఎన్​హెచ్​ఏఐకి సుప్రీం నోటీసులు

కలం, వెబ్​డెస్క్​: ఢిల్లీ కాలుష్యం (Delhi Pollution)పై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. దేశ రాజధానిలో పొల్యూషన్​ తీవ్రంగా ఉండడానికి అధిక ట్రాఫిక్​ కూడా ఒక కారణమని పేర్కొంది. ఈ మేరకు ట్రాఫిక్​ సమస్యపై జాతీయ రహదారుల సంస్థ(ఎన్​హెచ్​ఏఐ)కి అత్యున్నత న్యాయస్థానం నోటీసులు ఇచ్చింది. రాజధాని పరిధిలోని తొమ్మిది టోల్​ ప్లాజాలను మరోచోటుకు మార్చాలని ఆదేశించింది. ఢిల్లీ కాలుష్యంపై వచ్చిన ఓ పిటిషన్​ను బుధవారం సుప్రీంకోర్టు విచారించింది.

Read Also: వారణాసి సెట్ చూడాలని ఉంది: అవతార్ డైరెక్టర్

Follow Us On: Youtube

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>