Mobile Popup Ad
Mobile Popup Ad

మోడీ గారూ హెల్ప్ చేయండి.. నటి సోనాల్ చౌహాన్ పోస్ట్!

క‌లం, వెబ్ డెస్క్‌: దుబాయ్‌లో చిక్కుకుపోయిన హీరోయిన్ సోనాల్ చౌహాన్ (Sonal Chauhan) ఎక్స్ వేదిక‌గా ఓ పోస్ట్ చేశారు. అంతర్జాతీయ ఉద్రిక్త పరిస్థితులతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న‌ట్లు వెల్ల‌డించారు. విదేశాల్లోని విమానాలు రద్దవడం వల్ల ఇండియాకు తిరిగి రాలేని పరిస్థితి నెలకొంద‌న్నారు. ఈ నేప‌థ్యంలో ఆమె భార‌త్‌కు తిరిగి వ‌చ్చేందుకు సాయం అందించాల‌ని భారత ప్రధాని న‌రేంద్ర మోడీ, విదేశాంగ శాఖకు పోస్ట్ ద్వారా రిక్వెస్ట్ చేశారు. సోనాల్ చౌహాన్ తెలుగుతో పాటు, ప‌లు హిందీ సినిమాలో న‌టించారు. తెలుగులో లెజెండ్‌, పండ‌గ చేస్కో, ది ఘోస్ట్ చిత్రాల్లో న‌టించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>