వ‌రంగ‌ల్‌లో ఎస్ఐ సస్పెన్షన్..!

కలం, వరంగల్ బ్యూరో: వరంగల్ (Warangal) నగరంలోని మిల్స్ కాలనీ పోలీస్ స్టేషన్‌లో ఎస్ఐగా విధులు నిర్వహిస్తున్న యం.సురేష్‌ (SI Suresh)ను సస్పెండ్ చేస్తూ వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. సురేష్ పై గ‌తంలో ప‌లు విష‌యాల్లో ఆరోప‌ణ‌లు రాగా ఉన్న‌తాధికారులు విచారణ చేప‌ట్టారు. ఆయ‌న‌పై వ‌చ్చిన‌ ఆరోపణలు నిజ‌మేన‌ని రుజువు కావడంతో ఎస్ఐని సస్పెండ్ చేసినట్లు సీపీ తెలిపారు.

Read Also: ఆరోగ్యశ్రీ పెండింగ్ బిల్లులు ఎప్పటివరకు చెల్లిస్తారో చెప్పాలి: హరీశ్ రావు

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>