రూ.20 లక్షల లంచం డిమాండ్.. ఏసీబీకి చిక్కిన ఎమ్మార్వో

కలం, వెబ్ డెస్క్: మేడ్చల్ జిల్లా శామీర్‌పేట్ తహసీల్దార్ సుచరిత ఏసీబీకి (ACB) దొరికిపోయారు. రూ.20 లక్షల లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండడ్‌గా పట్టుకున్నారు. ఆమెను అదుపులోకి తీసుకుని, కార్యాలయంలో సోదాలు జరుపుతున్నారు. బొంరాస్‌పేట్‌‌‌లో భారీగా ముడుపులు తీసుకుని భూములు కట్టబెట్టినట్లు ఆమె తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఇటీవల కాలంలో ఈ స్థాయిలో ఒక అధికారి లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడటం కూడా ఇదే మొదటిసారి. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>