epaper
Thursday, January 15, 2026
spot_img
epaper

శంబాల ట్రైలర్ రిలీజ్..

కలం, వెబ్ డెస్క్ : సీనియర్ హీరో సాయికుమార్ కొడుకు ఆది సాయికుమార్ హీరోగా వస్తున్న లేటెస్ట్ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ శంబాల (Shambala). ఈ మూవీ మొదటి పోస్టర్లు, టీజర్ తో మంచి అంచనాలు పెంచేసింది. యుగంధర్ ముని డైరెక్షన్ లో వస్తున్న ఈ సినిమాలో అర్చన అయ్యర్ హీరోయిన్ గా చేస్తోంది. డిసెంబర్ 25 క్రిస్మస్ రోజున ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలోనే హీరో నాని ఈ శంబాల ట్రైలర్ ను సోషల్ మీడియా ద్వారా విడుదల చేశారు.

మూవీ(Shambala) ట్రైలర్ వీడియోలో.. ‘పంచభూతాల్ని శాపిస్తుందంటే ఇది సాధారణమైంది కాదు’ అనే డైలాగ్‎తో ఆకట్టుకున్నారు. మూవీలో విజువల్స్ కూడా ఆకట్టుకుంటున్నాయి. శంబాల గ్రామంలో జరిగే సంఘటలన ఆధారంగా దీన్ని తీసినట్టు చూపించారు. ఆది చాలా రోజుల తర్వాత ఓ సీరియస్ పాత్రలో కనిపించాడు. మరి మూవీ ఎలా ఉంటుందో చూడాలి.

Read Also: సోనియా గాంధీకి కేంద్ర‌మంత్రి కిష‌న్ రెడ్డి బ‌హిరంగ లేఖ‌

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>