epaper
Thursday, January 15, 2026
spot_img
epaper

పెళ్లి చేసుకోవాలని తల్లిదండ్రుల ఒత్తిడి.. నటి సూసైడ్​

కలం, వెబ్​ డెస్క్​ : పెళ్లి చేసుకోవాలని తల్లిదండ్రుల ఒత్తిడి చేయడంతో ఓ సీరియల్​ నటి బలవన్మరణానికి పాల్పడింది. కన్నడ, తమిల్​ సీరియల్​ నటి నందిని (Serial Actress Nandhini) బెంగళూరులోని తన నివాసంలో నోట్​ రాసి ఆత్మహత్య చేసుకుంది. సూసైడ్​ నోట్ లో తన తల్లిదండ్రులు పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి తెచ్చారని.. దానికి మానసికంగా సిద్దంగా లేనని పేర్కొంది. అలాగే, ఇతర సమస్యల కారణంగా డిప్రెషన్​ తో బాధపడుతున్నట్టు రాసుకొచ్చింది.

కాగా, నందిని మరణంతో అభిమానులు శోక సంద్రంలో మునిగిపోయారు. తమిళ, కన్నడ సీరియల్స్ మంచి గుర్తింపు తెచ్చుకున్న నందిని ఆంధ్రప్రదేశ్​ కు చెందిన యువతి అని సమాచారం. తమిళ సీరియల్​ అయిన గౌరి సీరియ్​ తో ఎంతోమంది అభిమానులను సంపాదించుకుంది. కన్నడలో జీవా హౌవాగిడే, సంఘర్ష, మధుమగలు లాంటి సీరియల్స్​ లో ముఖ్యమైన పాత్రల్లో Serial Actress Nandhini యాక్ట్​ చేసింది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>