epaper
Sunday, March 1, 2026
epaper

ఇన్ స్టాలో వీడియోలు.. యువకుడిపై సర్పంచ్ దాడి..

కలం, డెస్క్ : నిజమాబాద్ (Nizamabad) జిల్లాలో దారుణ ఘటన జరిగింది. ఓ సర్పంచ్ యువకుడిపై అత్యంత దారుణంగా దాడి చేశాడు. జిల్లాలోని మోపాల్ మండలం కాల్పోల్ తండా సర్పంచ్ రవి.. అదే తండాకు చెందిన జనార్థన్ ను కొట్టాడు. ఇన్ స్టాలో జనార్థన్ తనకు వ్యతిరేకంగా వీడియోలు చేస్తున్నాడంటూ రవి ఆరోపించాడు. ఈ దాడికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. తన కుటుంబ సభ్యుల కళ్లలో కారంపోసి సర్పంచ్ దాడి చేశాడంటూ జనార్థన్ సీపీ సాయి చైతన్యకు ఫిర్యాదు చేశాడు. దీంతో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Read Also: కేరళ స్టోరీ 2 వివాదం.. జాతీయ క్రీడాకారిణి సంచలన వ్యాఖ్యలు

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>
error: Content is protected !!