epaper
Thursday, January 15, 2026
spot_img
epaper

స్కూళ్లకు సంక్రాంతి సెలవులివే

కలం, వెబ్​డెస్క్​: ఆంధ్రప్రదేశ్​ ప్రభుత్వం పాఠశాలలకు సంక్రాంతి సెలవులు (Sankranti Holidays) ఖరారు చేసింది. జనవరి 10 నుంచి 18 వరకు అన్ని ప్రభుత్వ, ప్రైవేటు స్కూళ్లకు హాలిడేస్​గా ప్రకటించింది. అంటే 9 రోజుల పాటు స్కూళ్లు మూతపడనున్నాయి. తిరిగి జనవరి 19న పాఠశాలలు తెరుచుకోనున్నాయి. ఈ మేరకు అధికారులు గురువారం సాయంత్రం ఒక ప్రకటనలో తెలిపారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>