epaper
Tuesday, November 18, 2025
epaper

మరోసారి గుడ్ న్యూస్ చెప్పి చెర్రి దంపతులు

రామ్ చరణ్(Ram Charan), ఉపాసన(Upasana) దంపతులు అభిమానులకు మరోసారి గుడ్ న్యూస్ చెప్పారు. మరో బిడ్డకు జన్మనివ్వనున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు దీపావళి పండగ సందర్బంగా ఉపాసన సీమంతం వేడుకను మెగా ఫ్యామిలీ ఘనంగా నిర్వహించింది. ఈ వేడుకల్లో మెగా కుటుంబమంతా పాల్గొంది. 2023లో క్లీంకార పుట్టగా. రెండేళ్ల తర్వాత మరో బిడ్డకు జన్మనివ్వనున్నట్లు ఈ దంపతులు ప్రకటించారు. ఈ వార్త తెలియడంతో మెగా ఫ్యాన్స్ అంతా ఈ దంపతులకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. సింబా వస్తున్నాడంటూ పోస్ట్‌లు పెడుతున్నారు ఫ్యాన్స్.

Read Also: ‘తెలుసు కదా’ పస్ట్ చాయిస్ ఎవరో తెలుసా..!

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>