epaper
Thursday, January 15, 2026
spot_img
epaper

మోదీ ప్రభుత్వాన్ని దేశం నుంచి తొలగిస్తాం : రాహుల్​ గాంధీ

కలం, వెబ్​ డెస్క్​ : ప్రధాని మోడీ, అమిత్ షా ఓట్​ చోరీకి పాల్పడుతున్నారని లోక్ సభలో ప్రతిపక్ష నేత రాహుల్​ గాంధీ (Rahul Gandhi) ఆరోపించారు. ఆదివారం ఢిల్లీలోని రామ్​ లీలా మైదానం (Ram Lela Ground) లో జరుగుతున్న ‘ఓట్​ చోర్​ – గద్దీ చోడ్​’ పేరుతో కాంగ్రెస్​ చేపట్టిన దర్నాలో ఆయన మాట్లాడారు. సత్యానికి అసత్యానికి మధ్య పోరాటం జరుగుతోందని చెప్పారు. దేశ వ్యాప్తంగా ఎస్​ఐఆర్​ (SIR) కు వ్యతిరేకంగా సంతకాలు సేకరించామని తెలిపారు. మన దేశం నుంచి మోడీ (Modi), అమిత్​ షా , ఆర్​ఎస్​ఎస్​ ప్రభుత్వాన్ని తొలగిస్తామని కీలక వ్యాఖ్యలు చేశారు. బీజేపీ తో కలిసి ఎన్నికల సంఘం పని చేస్తోందని రాహుల్​ గాంధీ తీవ్ర ఆరోపణలు చేశారు. హరియాణ ఎన్నికల్లో ఓట్ చోరీ జరిగిందని చెప్పారు.

 Read Also: భారత విదేశాంగ విధానం విఫలం : ప్రియాంక గాంధీ

Follow Us On: Sharechat

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>