Mobile Popup Ad
Mobile Popup Ad

అత్యాచారం ఆరోపణలు.. బండి భగీరథ్‌పై కఠిన సెక్షన్లు!

కలం, వెబ్ డెస్క్: పోక్సో కేసులో అరెస్టయిన బండి భగీరథ్‌పై (Bandi Bhagirath) పోలీసులు మరో అదనపు సెక్షన్‌ను నమోదు చేశారు. బాధితురాలిపై ఆయన పలుమార్లు అత్యాచారానికి పాల్పడినట్లు వచ్చిన ఆరోపణల నేపథ్యంలో దర్యాప్తు అధికారులు భారతీయ న్యాయ సంహిత (BNS)లోని సెక్షన్ 64(2)(M)ను ఈ కేసుకు జత చేశారు. ఈ సరికొత్త సెక్షన్ ప్రకారం కోర్టులో నేరం రుజువైతే నిందితుడికి కనీసం పదేళ్లకు తగ్గకుండా జైలు శిక్ష పడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. నేర తీవ్రతను బట్టి ఒక్కోసారి జీవిత ఖైదు కూడా విధించే వీలుంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>