Mobile Popup Ad
Mobile Popup Ad

వాయిదా లేదు, యుద్ధం షురూ.. రిలీజ్​పై ‘స్పిరిట్’ టీమ్ క్లారిటీ

కలం, వెబ్ డెస్క్: ప్రభాస్ (Prabhas), సందీప్ రెడ్డి వంగా క్రేజీ కాంబినేషన్‌లో వస్తున్న స్పిరిట్ (Spirit) సినిమా విడుదల వాయిదాపై అనేక వార్తలొస్తున్నాయి. ఈ మూవీ కోసం కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో జోరుగా సాగుతున్న ప్రచారానికి చిత్ర యూనిట్ చెక్ పెట్టింది. ఈ వార్తల్లో ఎలాంటి వాస్తవం లేదని, సినిమా పనులు అనుకున్న షెడ్యూల్ ప్రకారమే శరవేగంగా జరుగుతున్నాయని మేకర్స్ అధికారికంగా స్పష్టం చేశారు. ‘వాయిదా లేదు.. యుద్ధం షురూ’ అనే రేంజ్‌లో క్లారిటీ ఇవ్వడంతో డార్లింగ్ ఫ్యాన్స్ ఊపిరి పీల్చుకున్నారు. షూటింగ్ పనుల్లో ఎలాంటి జాప్యం లేదని స్పష్టం చేుసింది. త్వరలోనే మరిన్ని కీలక అప్‌డేట్స్‌తో ప్రేక్షకుల ముందుకు వస్తామని చిత్ర బృందం ధీమా వ్యక్తం చేసింది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>