epaper
Wednesday, February 18, 2026
epaper

కాంగ్రెస్​ పాలనలో బలహీనవర్గాలకు అన్యాయం : బీజేపీ చీఫ్ నితిన్​ నబిన్​

కలం, వెబ్​ డెస్క్​ : తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో బలహీనవర్గాలను న్యాయం జరగడం లేదని బీజేపీ జాతీయాధ్యక్షుడు నితిన్​ నబిన్ (Nitin Nabin) అన్నారు. బుధవారం మహబూబ్​ నగర్​ లో నిర్వహించిన విజయ సంకల్ప సమ్మేళనంలో (Vijaya Sankalpa Sammelanam) ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ, తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పోరాటం చేసిన ఉద్యమ వీరులకు నమస్కారం తెలిపారు. నిజాం చెర నుంచి హైదరాబాద్​ విముక్తి కోసం సర్దార్ పటేల్​ కృషి చేశారన్నారు. కొన్ని వర్గాలన సంతృప్తి కోసం కాంగ్రెస్​ పార్టీ నేతలు ఆరాటపడుతున్నారని నితిన్ నబిన్​ ఆరోపించారు.

Read Also: పవన్ కల్యాణ్‌ ఆంధ్ర నాయకుడు.. తెలంగాణ వ్యతిరేకి : మహేష్ గౌడ్

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>