epaper
Monday, March 2, 2026
epaper

రో-కోకు అడ్డంకి లేదు.. అప్పటి వరకు ఆడొచ్చు: మోర్నీ మోర్కెల్

టీమిండియాలో కొనసాగడానికి రోహిత్, కోహ్లీలకు ఎలాంటి అడ్డంకి లేదని, వాళ్లు ఫిట్‌గా ఉంటే చాలని భారత బౌలింగ్ కోచ్ మోర్నీ మోర్కెల్(Morne Morkel) అన్నారు. రోహిత్ శర్మ(Rohit Sharma), విరాట్ కోహ్లీ(Virat Kohli)కి జట్టులో స్థానం కీలక చర్చలకు దారితీస్తోంది. ఈ క్రమంలో మోర్కెల్ వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. 2027 వన్డే ప్రపంచకప్‌లో రోహిత్‌, కోహ్లి ఆడతారా? అన్న ప్రశ్నకు మోర్కెల్‌ స్పందించాడు. “రోహిత్‌, కోహ్లి నాణ్యమైన ఆటగాళ్లు. అనుభవం అనేది ఎక్కడా దొరకదు. అనేక విజయాల్లో వీరు కీలకపాత్ర పోషించారు. పెద్ద టోర్నీల్లో ఎలా ఆడాలో వీరిద్దరికీ బాగా తెలుసు. ప్రత్యర్థిగా వారిని ఎదుర్కొన్నప్పుడు వారికి ఎలా బౌలింగ్‌ చేయాలో ఆలోచిస్తూ నాకే నిద్రపట్టేది కాదు’’ అని మోర్కెల్‌ అన్నారు.

Read Also: హాకీ వరల్డ్ కప్‌లో భారత్ అద్భుత ఆరంభం

Follow Us On : Youtube

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>
error: Content is protected !!