మోరపెల్లి ZPHS పాఠశాలలో ‘బాలసభ’ కార్యక్రమం

కలం, జగిత్యాల: జగిత్యాల (Jagtial) రూరల్ మండలం మోరపల్లి గ్రామపంచాయతీ అభివృద్ధి ప్రణాళికలో భాగంగా మంగళవారం ZPHS పాఠశాలలో ‘బాలసభ’ (Bal Sabha) కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ కట్ట రాజేందర్, ప్రబన్నా సార్, సుగుణ మేడం, పంచాయతీ కార్యదర్శి హుమేరా, ఉప సర్పంచ్ అగునూరి గంగారాజం, పాలకవర్గ సభ్యులు, కుర్మ తిరుపతి, బొల్లె అనిల్, బొమ్మ కంటి గంగాధర్, కొత్త కొండ లింగన్న, సంకోజి శేఖర్, అంగన్వాడీ సూపర్‌వైజర్ లావణ్య, ఏఎన్ఎం శిరీష, ఆశా వర్కర్లు, అంగన్వాడీ టీచర్లు, ప్రజా ప్రతినిధులు, విద్యార్థులు, గ్రామ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

Read Also: ఆందోళనకారులపై కంగనా రనౌత్ ఫైర్

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>