రేవంత్ రెడ్డికి ముఖ్యమంత్రి పీఠం కేసీఆర్ పెట్టిన భిక్ష

కలం, నల్లగొండ బ్యూరో: రేవంత్ రెడ్డికి ముఖ్యమంత్రి పీఠం కేసీఆర్ పెట్టిన భిక్ష అని మిర్యాలగూడ మాజీ ఎమ్మెల్యే భాస్కర్ రావు (Nallamothu Bhaskar Rao) సంచలన వ్యాఖ్యలు చేశారు. గూడూరు బహిరంగ సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy) వ్యాఖ్యలకు ఆయన ఘాటు కౌంటర్ ఇచ్చారు. కేసీఆర్ (KCR) తోనే ప్రత్యేక తెలంగాణ సాధ్యమైందని, తెలంగాణ రాకుంటే రేవంత్ ఎమ్మెల్యేగా కూడా గెలిచే వాడు కాదన్నారు. నిజాలు తెలుసుకోకుండా రేవంత్ దిగజారి మాట్లాడుతున్నాడనీ ఎద్దేవా చేశారు. ఆరు గ్యారెంటీలు అమలు చేయలేక, అభివృద్ధి చేయడం చేతకాక.. రేవంత్ రెడ్డి ప్రజల దృష్టిని మరల్చడానికి అబద్ధపు ప్రచారం చేస్తున్నాడనీ విమర్శించారు.

Read Also: నేటి నుంచి మేడారం హుండీల లెక్కింపు

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>