కలం, ఆదిలాబాద్: ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో నిర్మించిన ఐటీ టవర్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో (IT Tower Inauguration) పాల్గొనేందుకు రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు (Minister Sridhar Babu) బుధవారం ఆదిలాబాద్‌కు చేరుకున్నారు. ఈ సందర్భంగా ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్, అదనపు కలెక్టర్లు ఎస్. రాజేశ్వర్, ఆర్.ఎస్. చిత్రు, జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్‌తో పాటు ప్రజాప్రతినిధులు, వివిధ పార్టీల నాయకులు మంత్రికి పుష్పగుచ్ఛాలు అందించి ఘనంగా స్వాగతం పలికారు.
Also Read : అమిత్ షా ఏపీ పర్యటన రద్దు
Follow Us On : WhatsApp

