Mobile Popup Ad
Mobile Popup Ad

ప్రయాణికులకు గుడ్ న్యూస్.. మీసేవ మొబైల్ యాప్‌లో టికెట్ల బుకింగ్

కలం, వెబ్ డెస్క్: తెలంగాణ ఆర్టీసీ (TGSRTC) ప్రయాణికులకు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ (Ponnam Prabhakar) తీపి కబురు అందించారు. ప్రయాణికులు మరింత సులభంగా, డిజిటల్ పద్ధతిలో టికెట్లు బుక్ చేసుకునేందుకు వీలుగా “మీ సేవ మొబైల్ యాప్‌ను ఆయన ఆవిష్కరించారు. ఈ యాప్ ద్వారా సుదూర ప్రాంతాలకు వెళ్లే సర్వీసులతో పాటు, ఇంటర్‌సిటీ బస్సులకు కూడా ముందస్తుగా టికెట్లు బుకింగ్ చేసుకోవచ్చు. ప్రస్తుతం ఈ యాప్‌లో మొత్తం 1,710 బస్సు సేవలు అందుబాటులో ఉండగా, మీసేవ మొబైల్ ప్లాట్‌ఫామ్‌ ద్వారా టికెట్ బుకింగ్ ప్రక్రియను మరింత సులభతరం చేసుకోవచ్చు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>