Mobile Popup Ad
Mobile Popup Ad

ఏపీలో 50 మంది డిప్యూటీ కలెక్టర్ల బదిలీ

కలం, డెస్క్ : ఏపీ ప్రభుత్వం (AP Govt) 50మంది డిప్యూటీ కలెక్టర్లను, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లను బదిలీ చేసింది. వివిధ హోదాల్లో, బాధ్యతల్లో ఉన్న వీరిని రెగ్యులర్ ట్రాన్స్ ఫర్ విధానంలోనే బదిలీ చేసింది ప్రభుత్వం. ఈ మేరకు సీఎస్ విజయానంద్ ఉత్తర్వులు జారీ చేశారు. అధికారుల పని విషయాల్లో వస్తున్న ఫీడ్ బ్యాక్, పరిపాలనా సౌలభ్యాలను దృష్టిలో పెట్టుకుని వెంటనే ఆయా అధికారులు బదిలీ అయిన చోటుకు వెళ్లిపోవాలని ఉత్తర్వుల్లో ప్రభుత్వం స్పష్టం చేసింది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>