epaper
Wednesday, February 18, 2026
epaper

దారుణం.. యువతిపై పెట్రోల్ పోసి నిప్పంటించిన ప్రేమోన్మాది

కలం, డెస్క్ : మహబూబాబాద్ (Mahabubabad) పట్టణంలో అమానుష ఘటన జరిగింది. పట్టణంలోని ప్రగతి నగర్ లో యువతిపై ఓ యువకుడు పెట్రోల్ పోసి నిప్పంటించాడు. తాను ప్రేమించిన అమ్మాయి మరో వ్యక్తితో తిరుగుతోందంటూ దాడి చేశాడు. ఆ తర్వాత తాను కూడా నిప్పు అంటించుకున్నాడు. ఇద్దరినీ స్థానికులు ఎంజీఎం ఆస్పత్రికి చగా.. వీరిద్దరి హెల్త్ కండీషన్ సీరియస్ గా ఉన్నట్టు చెబుతున్నారు.

Read Also: స్వరాష్ట్రంలో జర్నలిస్టులకు అన్యాయం

Follow Us On: Sharechat

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>