epaper
Wednesday, February 18, 2026
epaper

భార్య ప్రియుడి ఇంటికి నిప్పంటించిన భర్త

కలం, వెబ్ డెస్క్​ : భార్యతో వివాహేతర సంబంధం (Extramarital Affair) పెట్టుకున్న ప్రియుడి ఇంటికి భర్త నిప్పు పెట్టిన ఘటన మహబూబాద్​ జిల్లాలోని గుండాల గడ్డ తండాలో చోటు చేసుకుంది. గ్రామంలోని లూనావత్​ మల్పురు అనే వ్యక్తి అదే గ్రామానికి చెందిన ఓ వివాహితతో అక్రమం సంబంధం పెట్టుకున్నాడు. ఈ విషయంపై మహిళ భర్త.. ఊరి పెద్దలు, ప్రముఖుల వద్ద పలుసార్లు పంచాయితీలు పెట్టి హెచ్చరించాడు. అక్రమ సంబంధం ఆపాలని చెప్పాడు. అయినా తన తీరును మార్చుకోలేని మల్లూరు పై మహిళ భర్త జగన్​ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ బంధువులతో కలిసి అతని ఇంటికి నిప్పు పెట్టాడు. దీంతో పాటు ట్రాక్టర్​, హార్వెస్టర్లకు కూడా నిప్పంటించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>