epaper
Wednesday, February 18, 2026
epaper

సంగారెడ్డి జిల్లాలో భారీ అగ్ని ప్రమాదం

కలం, డెస్క్ : సంగారెడ్డి (Sangareddy) జిల్లా ఇంద్రేశంలో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఓ ప్లాస్టిక్ గోదాంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. పెద్ద ఎత్తున మంటలు ఎగసిపడుతున్నాయి. గోదాంలో ఉన్న వారంతా ఇప్పటికే సుక్షితంగా బయటకు వచ్చినట్టు తెలుస్తోంది. ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు.

Read Also: యువకుడి కిడ్నాప్.. మత్తు మందు ఇచ్చి మ్యారేజ్

Follow Us On: Youtube

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>