Mobile Popup Ad
Mobile Popup Ad

మహేశ్‌బాబు పెట్టుకున్న ‘క్యాప్’ ధర ఎంతో తెలుసా?

కలం, వెబ్ డెస్క్: సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu) స్టైలిష్ లుక్‌కి సంబంధించిన ఒక ఆసక్తికరమైన వార్త సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. ఆయన ధరించిన ఓ లగ్జరీ ‘Louis Vuitton’ క్యాప్ ధర సుమారు రూ.77,500 అని ప్రచారం జరుగుతుంది. దీంతో అభిమానుల్లో, నెటిజన్లలో ఈ క్యాప్ గురించి డిస్కషన్ నడుస్తోంది. ఒకవైపు మహేశ్ క్లాసిక్ ఫ్యాషన్ సెన్స్ ట్రెండ్ అవుతుండగా, మరోవైపు లెజెండరీ డైరెక్టర్ ఎస్.ఎస్. రాజమౌళి దర్శకత్వంలో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ‘వారణాసి’ సినిమాపై అంచనాలు రోజురోజుకూ ఆకాశాన్ని తాకుతున్నాయి. ఈ క్రమంలోనే ఆగస్టు 9న మహేశ్ బాబు బర్త్‌డే సందర్భంగా ఈ గ్లోబల్ ప్రాజెక్ట్ నుంచి ఏదైనా సాలిడ్ అప్డేట్, ఫస్ట్ లుక్ వస్తుందేమోనని ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఫ్యాన్స్ ఆశగా ఎదురుచూస్తున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>