కలం వెబ్ డెస్క్ : భక్తులు ఎంతో పవిత్రంగా భావించే తిరుమలలో (Tirumala) నిన్న గోవిందరాజస్వామి ఆలయంలో మందుబాబు చేసిన రచ్చ మరువకముందే మరో దారుణం వెలుగుచూసింది. ఆదివారం ఉదయం గరుడ పోలీసు విశ్రాంతి భవనం వద్ద ఖాళీ మద్యం బాటిళ్లు (Liquor Bottles) దర్శనమిచ్చాయి. దీనిపై భక్తులు (Devotees) ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తిరుమలలో అసాంఘిక కార్యకలాపాలపై దృష్టి సారించాలని, ఖాళీ మద్యం బాటిళ్ల వ్యవహారంపై విచారణ చేపట్టి నిందితులపైపై చర్యలు తీసుకోవాలనిని అధికారులను కోరుతున్నారు.

Read Also: భోగాపురం తొలి విమానం ల్యాండింగ్ .. జగన్ ట్వీట్ వైరల్
Follow Us On: Instagram


