కలం, వెబ్ డెస్క్ : ఫుట్ బాల్ స్టార్ లియోనెల్ మెస్సీ (Lionel Messi) హైదరాబాద్ బయలు దేరిపోయాడు. వాస్తవానికి షెడ్యూల్ ప్రకారం సాయంత్రం 4 గంటలకు రావాల్సి ఉన్నా.. కోల్ కత్తా(Kolkata)లో మ్యాచ్ గందరగోళం మధ్య రద్దు అయింది. ఫ్యాన్స్ విపరీతంగా రావడంతో.. పోలీసులు కంట్రోల్ చేయలేకపోయారు. ఫ్యాన్స్ అత్యుత్సాహాన్ని తట్టుకోలేక మ్యాచ్ ను భద్రతా దృష్ట్యా రద్దు చేశారు. దీంతో మెస్సీ హైదరాబాద్ మ్యాచ్ కోసం బయలుదేరి వస్తున్నాడు. ప్రస్తుతం కోల్ కత్తా ఎయిర్ పోర్టుకు వెళ్లాడు. అక్కడి నుంచి శంషాబాద్ ఎయిర్ పోర్టులో ల్యాండ్ అవుతాడు.
Read Also: మెస్సీతో ఫొటోకు రూ.10 లక్షలు, 100 మందికి మాత్రమే ఛాన్స్
Follow Us On: Sharechat


