ఖమ్మం జిల్లా ప్రధాన న్యాయమూర్తిగా ఎం. నాగరాజు బాధ్యతల స్వీకరణ

కలం, ఖమ్మం బ్యూరో : ఖమ్మం (Khammam) ​జిల్లా నూతన ప్రధాన న్యాయమూర్తి (డిస్ట్రిక్ట్ జడ్జి)గా ఎం. నాగరాజు అధికారికంగా బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా సోమవారం నాడు జిల్లా కోర్టు ప్రాంగణంలో ఖమ్మం జిల్లా కలెక్టర్ దివాకర టీఎస్ ఆయనను మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. పర్యావరణ పరిరక్షణకు ప్రతీకగా నూతన ప్రధాన న్యాయమూర్తి నాగరాజుకి కలెక్టర్ ఒక పూలమొక్కను అందజేసి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు.

,Read Also: బీఆర్ఎస్ నేత హరీశ్ రావు సంచలన ప్రకటన

Follow Us On: Instagram

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>