కార్మికులకు రక్షణగా ఉంటాం.. మే డే వేడుకల్లో కవిత

కలం వెబ్ డెస్క్: మే డే సందర్భంగా మే 1న హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని పార్టీ కార్యాలయంలో తెలంగాణ రక్షణ సేన అధినేత్రి, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత (Kavitha) ఘనంగా వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా కవిత జెండా ఎగురవేసిన కార్మిక సోదరులందరికీ మే డే (May Day) శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం జరిగిన కార్యక్రమంలో కవిత మాట్లాడుతూ.. శ్రమజీవుల హక్కుల కోసం పోరాటం చేస్తామని, కార్మికుల సంక్షేమానికి తమ పార్టీ కట్టుబడి ఉంటుందన్నారు. తెలంగాణ రక్షణ సేన తరపున కార్మికులందరికీ పూర్తి రక్షణ కల్పిస్తామని కవిత భరోసా ఇచ్చారు.

Read Also: ఇది మోదీ సర్కార్ గిఫ్ట్.. కేటీఆర్ కీలక వ్యాఖ్యలు

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>