Mobile Popup Ad
Mobile Popup Ad

కరీంనగర్ : బ్యాలెట్ బాక్సులో చిట్టీలు.. ఏం రాశారంటే..?

కలం, డెస్క్ : కరీంనగర్ (Karimnagar) బ్యాలెట్ బాక్సులో చిట్టాలు రావడం చర్చనీయాంశమైంది. కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల కౌంటింగ్ కోసం అధికారులు బ్యాలెట్ బాక్సులను తెరవగా.. అందులో కొన్ని చిట్టీలు కనిపించాయి. ఓపెన్ చూసి చూడగా.. డంపింగ్ యార్డు క్లీన్ చేయాలంటూ ఆ చిట్టీల్లో రాసి ఉంది. దీంతో ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కరీంనగర్ డంపింగ్ యార్డు విషయంలో ఎన్నికల ప్రచారంలో కూడా లీడర్లు మాట్లాడారు. డంపింగ్ యార్డు సమస్య తీవ్రతను తెలియజేసేందుకే ఇలా చిట్టీలు రాసి పెట్టారేమో అని ప్రచారం జరుగుతోంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>