Mobile Popup Ad
Mobile Popup Ad

మున్సిపల్ ఎన్నికల్లో బోణీ కొట్టిన జనసేన

కలం, డెస్క్ : తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో (Municipal Elections) జనసేన పార్టీ బోణీ కొట్టింది. ఉమ్మడి నల్గొండ జిల్లా నేరుడుచర్ల మున్సిపాలిటీ 14వ వార్డులో జనసేన అభ్యర్థి గెలిచారు. ఈ మున్సిపాలిటీలో కాంగ్రెస్ హవా కొనసాగుతోంది. మొత్తం 336 స్థానాల్లో జనసేన అభ్యర్థులు పోటీ చేశారు. ఇప్పటి వరకు ఒక్క వార్డులో మాత్రమే జనసేన గెలిచింది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>