Mobile Popup Ad
Mobile Popup Ad

ఘోర బస్సు ప్రమాదం.. 25 మందికి పైగా గాయాలు

కలం, వెబ్ డెస్క్: ఉత్తరప్రదేశ్‌లో గత రాత్రి ఘోర బస్సు ప్రమాదం ( Bus Accident) జరిగింది. మధుర జిల్లా నౌఛెల్లా పోలీస్ స్టేషన్ పరిధిలో ప్రమాదం చోటు చేసుకుంది. నోయిడా నుంచి బిహార్‌కి వెళ్తుండగా.. యమున ఎక్స్‌ప్రెస్‌వేపై స్లీపర్ బస్సు బోల్తా పడింది. ఈ ఘటనలో 25 మందికి పైగా ప్రయాణికులకు తీవ్ర గాయాలు కావడంతో వారిని వెంటనే ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రమాద సమయంలో బస్సులో 100 మంది ప్రయాణికులు ఉన్నారని సమాచారం. ప్రమాదం జరగడానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>