Mobile Popup Ad
Mobile Popup Ad

రేపే హోలీ పండగ… స్కూళ్లకు సెలవు..

కలం, డెస్క్ : హోలీ పండగపై ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. మార్చి 3న మంగళవారమే హోలీ పండుగ జరుపుకోవాలని తెలిపింది. ఈ మేరకు స్కూళ్లకు సెలవు ప్రకటించింది ప్రభుత్వం. దీని కోసం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. మార్చి 3న మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 6.48 గంటల దాకా ఉంటుంది. కాబట్టి గ్రహణం రోజు హోలీ (Holi) జరుపుకోవద్దని.. 4వ తేదీనే హోలీ పండగ జరుపుకోవాలంటూ పండితులు చెబుతున్నారు. దీంతో ప్రజల్లో హోలీ (Holi) పండగపై అనుమానాలు మొదలయ్యాయి. దీనిపై తాజాగా ప్రభుత్వం 3వ తేదీనే జరుపుకోవాలని క్లారిటీ ఇస్తూ.. హోలీ సెలవు ప్రకటించింది.

Read Also: కోహ్లీ రికార్డును సమం చేసిన సంజూ శామ్సన్.. ఆ సలహానే టర్నింగ్ పాయింట్!

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>