కలం, వరంగల్ బ్యూరో: హనుమకొండ (Hanumakonda) జిల్లా కనకదుర్గ కాలనీలో రాత్రి ఓ ఇంట్లో రహస్యంగా పేకాట ఆడుతున్న పేకాట రాయుళ్లపై టాస్క్ ఫోర్స్ పోలీసులు మెరుపు దాడులు నిర్వహించారు. పేకాట ఆడుతున్న ఏడుగురిని అదుపులోకి తీసుకుని రూ 1,17,850 నగదుతో పాటు 7 మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. సుబేదారి పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. జిల్లాలో గ్యాంబ్లింగ్ కార్యకలాపాలపై పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటున్నారు.
Read Also: బీఆర్ఎస్ పని అయిపోయింది.. కాంగ్రెస్‌ను ఖతం చేయాలి : కిషన్‌రెడ్డి
Follow Us On: Pinterest


