epaper
Wednesday, February 18, 2026
epaper

అర్ధరాత్రి అబ్బాయిలతో వెళ్లిన గురుకుల విద్యార్థినులు

కలం, డెస్క్ : సూర్యాపేట (Suryapet) మహాత్మా జ్యోతిరావు ఫూలే గురుకుల స్కూల్ లో షాకింగ్ ఘటన జరిగింది. ఇద్దరు విద్యార్థినులు అర్ధరిత్రి గోడ దూకి ఇద్దరు అబ్బాయిల బైక్ పై వెళ్లి తెల్లవారు జామున తిరిగి వచ్చారు. రెండు రోజుల క్రితం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గురుకుల హాస్టల్ లో కనీస పర్యవేక్షణ కూడా లేదంటూ విద్యార్థి సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఇలాంటివి గతంలోనూ జరిగాయని.. సిబ్బంది పట్టించుకోవట్లేదని మిగతా విద్యార్థినులు చెబుతున్నారు.

Read Also: ఫొరెన్సిక్ ల్యాబ్ ప్రమాదంపై డీజీ విక్రమ్ సింగ్ అత్యవసర సమీక్ష

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>