epaper
Sunday, March 1, 2026
epaper

మ‌ళ్లీ పెరిగిన బంగారం, వెండి ధ‌ర‌లు!

క‌లం, వెబ్ డెస్క్‌: పెళ్లిళ్ల సీజ‌న్ కొన‌సాగుతున్న త‌రుణంలో బంగారం, వెండి ధ‌ర‌లు (Gold Silver Prices) మ‌ళ్లీ పెరుగుతున్నాయి. హైద‌రాబాద్‌లో కిలో వెండి ధ‌ర మ‌ళ్లీ రూ.3 ల‌క్ష‌లకు చేరుకుంది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర (Gold Price) శుక్ర‌వారం రూ. 1,61,570 ఉండ‌గా నేడు రూ.3,160 పెరిగి రూ.1,64,730కి చేరుకుంది. మ‌రోవైపు 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర శుక్ర‌వారం రూ.1,48,100 ఉండ‌గా నేడు రూ.2,900 పెరిగి రూ.1,51,000ల‌కు చేరుకుంది. మ‌రోవైపు కిలో వెండి ధ‌ర (Silver Price) శుక్ర‌వారం రూ.2,95,000 ఉండ‌గా నేడు రూ.3000 పెరిగి రూ.3,00,000ల‌కు చేరుకుంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>
error: Content is protected !!